7.Ananta padma naabha swami 7.अनंत पद्मनाभ स्वामि: 7. అనంతపద్మనాభస్వామి


7.Ananta padma naabha swami:
Sri Ananta Padmanaabha Chaturdasi—Dakshinaayanam—Varsha Ritu—Bhaadrapadamaas—Shuklapaksh—chaturdasi
Sri Ananta Padmanaabha Chaturdasi is celebrated on Shuklapaksha chaturdasi, Bhaadrapadamaas, Varsha Ritu,  Dakshinaayanam
Ananta= infinite,   Padma=lotus,  naabha=navel,  Swami=the one who knows oneself.
Normally this temple of reclining God resting on a five hooded Big serpent is found in almost all parts of India.
The inner meaning:
The name of five hooded serpent is Ananta. The five hoods represent five senses/Indriyas. The professions of five senses are infinite.  
God is able to control them. Hence he is resting on them.
Padma the lotus does not rot in spite of being in the water. Here the water means SAMSAAR/WORLD. So one should be in world but not of the world.
Naabha/navel is the symbol of Centre of wisdom/Pure Gnana.
Brahma will be sitting on this lotus that is butting out of the Navel of Swami. So God is creating this world(s) through HIS Pure Gnana or Suddha Gnana which is also called MAYA. MA=not  which is also called MAYA.   MA=not  YA= real.  Matter can never be real.
Swami means the one knows Himself.
So Swami fully knowing what He is creating without entangling in His creation like a lotus in water.
Likewise the sadhak should do meditation for a long time. Then he will know himself. He will not be entangled by creation which is of his own making. He will behold God.
7.अनंत पद्मनाभ स्वामि:
श्री अनंत पद्मनाभ त्यौहार शुक्लपक्ष चतुर्दशी तिथि, भाद्रपदामास, वर्षऋतु, दक्षिणायन में बनाते है!

अनंत=अपरिमित,   पद्म= पद्म,  नाभ= नाभि,   स्वामि= जो अपने आपको जाननेवाला 
साधारण रूप में इस मंदिर जिस में स्वामि पाँच फणवाला शेषनाग का उप्पर सोया हुआ दिखता है! हिन्दुस्थान में हर कोने में उपस्थित मिलेगा!
अंतरार्थ:---
पाँच फणवाला शेषनाग का नाम अनंत है! पाँच फण पाँच इन्द्रियों का प्रतीक है! इन इन्द्रियों का वृत्ति और प्रवृत्तियों अनंत है!
परमात्मा इन को नियंत्रण करा सकता है! इसी कारण इस शेषनाग का उप्पर लेटा रहता है!
पद्म (फूल) पानी में रहते हुवे भी सडता नहीं है! इदर पानी का अर्थ यानी संसार! मनुष्य संसार में होते हुवे भी संसार का नहीं होना चाहिए!
नाभा शुद्ध ज्ञान केंद्र का प्रतीक है!
ब्रह्मा इस नाभी का उप्पर बैठ कर जगत रचना कर रहे है का अर्थ परमात्मा इस जगत रचना अपना ज्ञानकेंद्र से अपना शुद्धज्ञान से रचरहे है! शुद्धज्ञान को माया कहते है! मा=नहीं  या=यदार्थ,  पदार्थ कभी यदार्थ नहीं है!
स्वामि का अर्थ जो अपने आपको जाननेवाला!
तात्पर्य यह है कि स्वामि जो काम वह करता है जानते हुवे इस जगत का रचना करा रहे और पानी में पद्म जैसा उस जगत में लगन नहीं है!  
साधक ध्यान दीर्घकाल करने पर साधक अपने आप को खुद जानेगा!  तब खुद बनाया सृष्टि में नहीं फँसेगा! भगवान को देख सकेगा!
युक्तिपूर्वक वा चतुराई से भगवान को दर्शन करसकेगा इति चतुर्दशी का अर्थ है!

7. అనంతపద్మనాభస్వామి:
అనంతపద్మనాభస్వామి చతుర్దశి దక్షిణాయణంవర్షఋతువుభాద్రపదమాసముశుక్లపక్షముచతుర్దశి
అనంతపద్మనాభస్వామి చతుర్దశి, శుక్లపక్ష చతుర్దశి,  భాద్రపదమాసము, వర్షఋతువు, దక్షిణాయణం లో జరుపుకుంటారు.
అనంత= అనేకమయిన   పద్మ= పద్మము  నాభ=బొడ్డు   స్వామి=తనను తాను తెలిసికున్నవాడు
అయిదు తలల శేష నాగు పడుకొనియున్న స్వామి మందిరము భారతదేశములలో దాదాపు అన్ని మూలలలో దర్శనమిస్తుంది.
అంతరార్థము:--
అయిదు తలల శేష నాగు పేరు అనంతుడు. అయిదు తలలు అయిదు ఇంద్రియములకు ప్రతీక. ఉన్నవి అయిదు ఇంద్రియము లయినను అవి అనేక వృత్తులు అనగా వర్తులాకారములో ఉండే అనంతమయిన ఆలోచనలు కలిగియుంటాయి.
స్వామి అనంతుడి మీద పడుకొనియుంటాడు. అనగా ఇంద్రియ వృత్తులను తన వశములో ఉంచుకుంటాడు. 
పద్మము నీటిలో ఉన్నను నీరు దానిని అంటుకోదు. పద్మము కుళ్ళిపోదు. ఇక్కడ నీరు సంసారమునకు ప్రతీక. మనము సంసారమునందు ఉంటూనే దానియందు తగులము లేకుండా ఉండవలయును.
స్వామి నాభి జ్ఞాన కేంద్రమునకు ప్రతీక. బ్రహ్మ శుద్ధజ్ఞాన కేంద్రము అయిన నాభియందు కూర్చొనియుంటాడు. అనగా తను రచించు సంసారమునందు తగులము లేకుండా తన శుద్ధ జ్ఞానము ద్వారా సంసార రచన చేస్తూ ఉంటాడు.   శుద్ధ జ్ఞానమునే మాయ అందురు. మా=కాదు  =యదార్థము, పదార్ధము యదార్థము కాదు.
స్వామి అనగా తనను తాను తెలిసికున్నవాడు.
స్వామి అంతా తెలిసే నీటిలో ఉంటూ నీరు అంటని పద్మములాగా  సంసార తగులము లేకుండా సంసార రచన చేస్తున్నాడు.
దీర్ఘకాలము క్రియాయోగ ధ్యానము చేసిన సాధకుడు తనను తాను తెలిసికుంటాడు. తను సృష్టించిన సృష్టిలో తగులుకోడు. పరమాత్మను చూడకలుగుతాడు.  చతుర్దశి అనగా యుక్తిగా పరమాత్మను దర్శించగలుగుతాడు.

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana